Avsnitt
-
ఈ ఎపిసోడ్ ఒక కథను చెబుతుంది, మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు, అవసరమైనప్పుడు సహాయం ఎలా తిరిగి వస్తుంది అని.
-
ఈ కథలో ఒక తెలివైన న్యాయాధికారి తన తీర్పులు ఎలా ఇస్తాడో చూద్దాం
-
Saknas det avsnitt?
-
జనవరి 1957 లో వచ్చిన చందమామ పుస్తకం లోని బేతాళ కథ
-
ఈ కథలో, రాముడు తన గురువు చేతిలో దెబ్బతినకుండా ఎలా తప్పించుకుంటాడో మనం చూస్తాము.
-
ఇందులో ఒక జిత్తులమారి నక్క తనని నమ్మినవారిని మోసం చేయాలని చూసింది. దానికి తగిన శాస్తి ఎలా జరిగిందో చూద్దాం!