Avsnitt
-
తెలంగాణ లో ఉన్న వారసత్వ సంపద గురించి వరల్డ్ హెరిటేజ్ డే సందర్బంగా స్పెషల్ ఎపిసోడ్ The Untold Telangana
- Aravind Padike
-
On this auspicious day of Sree Ramanavami, Dwani presents the unique Sree Rama temples and the history behind those temples only on The Untold Telangana
- Aravind Padike
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
Saknas det avsnitt?
-
తెలంగాణాలో ఎన్నో ప్రాచీన కళలు ఉన్నాయి. మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వివిధ కలల్లో "మల్ల యుద్ధం" కూడా ఒకటి. ఇది ఒక ప్రాచినమైన ఒక ఆట. పురాణాల్లో కూడా మల్ల యుద్ధాల గురుంచి ఎన్నో విషయాలు విశేషాలు కనిపిస్తాయి. అలాంటి మల్ల యుద్ధం గురుంచి తెల్సుకుందాం ఈరోజు "The Untold telangana లో "
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
తెలుగు సాహిత్యానికి పురాతన చరిత్రకి ఒక ఆనవాలుగా నిలిచిన బొమ్మల గుట్ట గురుంచి తెల్సుకుందాం ఈ ఎపిసోడ్ లో. తెలుగు బాషకు ప్ర్రచిన హోదా రావడానికి దోహదం చేసింది. తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లలో ఈ బొమ్మల గుట్ట ఉంది, ఈ గుట్ట ప్రత్యేకత దాని విశిష్టత తెల్సుకుందాం "The Untold telangana లో "
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం | Ramappa Temple Special Story | Ramappa Temple UNESCO |
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయానికి దక్కని గుర్తింపు రామప్ప ఆలయానికి దక్కింది. UNESCO ద్వారా గుర్తింపు పొందిన మొదటి కట్టడం రామప్ప ఆలయం. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న రామప్ప ఆలయ విశిష్టతను మనముందుకు తీసుకొచ్చింది ధ్వని పోడ్కాస్ట్,
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
మోటుపల్లి వర్తక అభయశాసనం ప్రత్యేకతలను పరిశీలిస్తే ఎన్నో చారిత్రాత్మక విషయాలు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకి చెందిన వేటపాలెం మండలంలో మోటుపల్లి అనే ఊరు ఉంది. ఆ మోటుపల్లె దక్షిణ భారతదేశంలో ప్రసిద్ద ఓడరేవుగ పేరు పొందింది. కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి మరియు మచిలీపట్టణం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగేది… ఎంతో చరిత్రని కలిగి ఉన్న మోటుపల్లి గురుంచి తెలుసుకుందాం... ది అన్ టోల్డ్ తెలంగాణా లో...
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
తెలంగాణ రాష్ట్రంలో శత్రువుల నుండి గ్రామాలను రక్షించిన కొంతమంది వీరులను స్మరించుకుంటూ ఆ గ్రామస్థులు బండరాళ్ల పైన ఆ వీరుల జ్ఞాపకార్థం వీరగల్లులు వేయించారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు వాటిని గ్రామ దైవాలుగా భావిస్తుంటారు. ఇంతకీ ఆ వీరగల్లులు ఎక్కడ ఉన్నాయి... తెల్సుకుందాం.... ది అన్ టోల్డ్ తెలంగాణా లో
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
క్రీస్తు శకం ఆరు లేదా ఎదవ శతాబ్దంలో తార అనే విగ్రహాన్ని రూపొందించారని భావిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించిన శిల్పాల్లో అత్యంత అరుదైన శిల్పం తారది. ఈ విగ్రహాన్ని తారాదేవి అని భావిస్తుంటారు. ఈ తార శిల్పానికి ఉన్న ప్రత్యేకత గురుంచి తెల్సుకుందాం. ది అన్ టోల్డ్ తెలంగాణా లో తెలుసుకుందాం.
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
సతీశిలలు అంటే మన భారతీయ సంస్కృతి వాళ్ళ మనకి పరిచయమైన కొన్ని జ్ఞాపకాలు. ఎన్నో స్మారక చిహ్నాలను మనం చూస్తూ ఉంటాం అలాంటి కోవకి చెందినవే సతీశిలలు కూడా, చనిపోయిన భర్త తో పాటు భార్య ఆత్మహుతి చేస్కునే దురాచారానికి చిహ్నంగా ఈ సతీశిలల్నిఏర్పాటు చేసేవాళ్ళు. అలాంటి సతీశిలలు మన తెలంగాణలో మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో కొన్ని పరిశోధనల్లో కనుగొన్న విశేషాల గురించి ది అన్ టోల్డ్ తెలంగాణా లో తెలుసుకుందాం.
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
ఆదిమానవుడు నిప్పు రాజేయడం అన్న ఒక్క ప్రక్రియ, మానవ జీవిత పరిణామ క్రమాన్ని పూర్తిగా మార్చేసింది , మానవుణ్ణి ఆధునిక యుగం దాకా తీసుకొచ్చింది. మానవుడు మొదటగా ఎక్కడ నిప్పు పుట్టించాడు అనేది తేల్చేందుకు ఇప్పడి వరకు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి...అలంటి పరిశోధనల్లో భాగంగా పురావస్తు శాస్త్రజ్ఞులు తెలంగాణ రాష్ట్రం లో కనుగొన్న కొన్ని విశేషాల గురించి ది అన్ టోల్డ్ తెలంగాణా లో తెలుసుకుందాం.
-Aravind pakide
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
ఈ కోటని కాకతీయులు తమ రాజ్య సంరక్షణ కోసం గోదావరి నది తీరం ఒడ్డున నిర్మించారు ఈ కోట చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడను ఎత్తైన బండరాళ్లతో నిర్మించారు. ఈ కోటను ప్రతాగిరి గుట్టపై నాలుగు ప్రాకారాలతో, కోటపై సైనికులు నడవడానికి డగ్గు సున్నం, కంకర్లతో నిర్మించిన దారులున్నాయి. ఈ కోటలో సొరంగ్గ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో ఉన్న గోడలపై తెలుగు భాషలో చెక్కిన తొమ్మిది వరుసల్లో శాసనాలు చెక్కి ఉన్నాయి...
ప్రతాపగిరి కోట కి సంబంధించిన మరింత విశేషాలను ఈ పోడ్కాస్ట్ లో విందాం !!
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
On the occasion of international archaeology day we are presenting a special episode about "Caves" located in Telangana. Do listen to the podcast with Aravind Pakide.
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
Kataram-Mahadevpur-Yamanapalli site in former Adilabad district in Pranhita-Godavari valley has been neglected despite many fossils found there. “The Pranahita-Godavari valley is a significant treasure-trove of fossils, believed to be home to fossils as old as 200 million years..There are many more that we didn't know..listen to this story of "Unknown Fossils in telangana".
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
Pakide Arvind is a young historian from Warangal, Telangana. Aravind is one of the few people who knows about the most ancient historical sites in Warangal. He visited ancient temples and ponds and observed the inscriptions found there and collected valuable information. Archaeologists and historians have been acquainted with Aravinda ever since. During his research, Arvind gradually identified more than 100 unpopular ancient sites and historical sites. Aravind enlisted the help of numerous books, some archaeologists, and the Internet to identify such historical sites and places.
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw
-
There are many places and heritage in telangana the we don't know so far . We will let you know the hidden beauty,culture and heritage of telangana .Here is the Promo of "The Untold telangana".