I will be reading telugu stories published in old chandamama telugu magazines.
ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది.
సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే [email protected] కి మెయిల్ పెట్టండి